ఆత్మ సంబంధమైన మనస్సు కలిగియుంటూ లోక సంబంధముగా వివేకముగా ఉండుట

ఇది నిజమే , మనమందరం అసంపూర్ణులమై తప్పులు చేస్తూ ఉంటాం. తప్పుడు తీర్పు వలన మొదటి సారి మన జీవితంలో ఎదుర్కొనే పరిణామాలు కఠినంగా ఉంటాయి. మన యొక్క తప్పుడు నిర్ణయాలు మన పైన దేవుని యొక్క ప్రణాలికను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? మన తప్పులు దేవుడు మనపట్ల కలిగి ఉన్న ఉదేశాలను మన జీవితంలో నెరవేర్చకుండా ఆపుతాయా ? లేక దేవుని ప్రణాళికను మార్చేస్తాయా? ఈ పుస్తకం క్రిస్తవ విశ్వాసం యొక్క ఆచరణాత్మకమైన కోణంను మన జీవితంలో చూపిస్తుంది. దేవుని యొక్క ప్రణాలికను మన జీవితంలో నెరవేర్చడానికి మన యొక్క బాధ్యతను ఉద్దేశించి చూపిస్తుంది. మనం చేసే పనులలో ఆధ్యాత్మిక వాదం ఆపివేసి బాధ్యతతో చూడాలి అనే పిలుపును కలిగినది. జీవిత వ్యవహారాలను గ్రహించటమే ఈ పుస్తకం యొక్క ప్రబోధం.